పరీక్ష లేకుండా అటవీ శాఖలో జాబ్స్ | Latest Forest Department Job Notification-2024
ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మనకు అటవీ శాఖలో కాళిగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.
ఈ అటవీశాఖ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ వర్కర్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అఫిషియల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా 17 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జాబ్స్ కి డిగ్రీ హర్హత కలిగి ఉండవలెను. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 31,000/- వరకు జీతం ఇవ్వనున్నారు.
ఈ జాబ్స్ కి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి సమాచారం మీకు అందివ్వడం జరుగుతుంది. ఫాలో అవ్వండి.
ఆర్గనైజేషన్: Latest Forest Department Job Notification-2024
అటవీ శాఖ నుండి ఈ నోటిఫకేషన్ ను మనకు విడుదల చేయడం జరిగింది.
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ వర్కర్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేయడం జారుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మనకు 17 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలసి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అబ్యరులనుండి ప్రభుత్వం ఎటువంటి ఫీజ్ ను పెట్టలేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు.
EWS/Gen/OBC వారు మాత్రం 500 రూపాయల ఫీజ్ ను చెల్లించవలసి ఉంటుంది.
వయస్సు :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారి వయస్సు 18 నుంచి 35 మధ్య ఉండవలసి ఉంటుంది. రిజర్వేషన్స్ కూడా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఎస్సి / ఎస్టీ వర్గాల వారికి 5సంవత్సరాలు మరియు ఓబిసి వారికి 3సంవత్సరాల వయస్సు మినహాయింపు ఉంటుంది.
జీతం :
జీతం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం నెలకు 31,000/- రూపాయల సాలరీ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఎంపిక విధానం :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆప్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అఫీసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి.
ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసికోవచ్చు. ఈ ఉద్యోగాలకి సంబందించిన అప్లై లింక్ మరియు నోటిఫికేషన్ PDF LINK క్రింద ఉన్నాయి. అప్లై చేఉకోగలరు.
ముఖ్య తేదీలు :
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 30/11/2024
Apply Link & Pdf File: Click Here
0 Comments