ap-postal-jobs-2024

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోనీ పోస్ట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ విభాగంలో ఉన్నటువంటి మొత్తం 2641 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. కావున ఈ జాబ్స్  కి అప్లై చేయాలని అనుకునే వారు కేవలం పదవతరగతి (10th) పూర్తి చేసి ఉండవలెను. అప్లై చేయాలనుకునే వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న వారినీ పోస్టల్ డిపార్ట్మెంట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయిల జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది, చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ పోస్టల్ డిపార్ట్ మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ముఖ్యంగా మెయిల్ గార్డ్ మరియు పోస్ట్ మ్యాన్ విభాగంలో ఈ జాబ్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం 2641 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్  ని ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సెపరేట్ గా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి.

విద్య అర్హతలు :

ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు పదవతరగతి (10th) కంప్లిట్ చేసి ఉండవలెను.

వయస్సు :

ఈ జాబ్ కి Apply చేసుకునే వారి కనీస వయస్సు  18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయస్సు మధ్య వయస్సు ఉండాలి. అలానే అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తించడం జరుగుతుంది. రిజర్వేషన్లు చూసుకుంటే 'SC' మరియు 'ST' వారికి 5 సంవత్సరములు, OBC గల వారికి 3 సంవత్సరములు, ఫిజికల్లీ డిసేబిలిటీ ఉన్న వారికి దాదాపుగా 10సంవత్సరాలు ప్రభుత్వ రిజర్వేషన్స్ వర్తించడం జరుగుతుంది.

Apply ప్రాసెస్ :

ఈ జాబ్ కి Apply చేయాలని అనుకునే వారు ముందుగా క్రింద ఇచ్చినటువంటి అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని, ఆ ఫారం ని నింపి Offline లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వారిని పోస్టల్ డిపార్ట్ మెంట్ వారు షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సార్ట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి నెలవారీ వేతనం 30,000 రూపాయలు మరియు జీతంతో పాటు అలెవెన్స్ కూడా వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 15/11/2024

Official Notification : Click Here