DRDO Recruitment 2024 apply online

drdo-notification-2024

తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ లో మనకు DRDO లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. DRDO నోటిఫికేషన్ ప్రకారం 18 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే అభ్యర్థులు సంభందిత విభాగంలో డిగ్రీ | BE | B.Tech | ME | M.Tech కంప్లీట్ చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గవర్నమెంట్ స్కెల్ ప్రకారం 67,000/- రూపాయల వరకు శాలరీ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ జాబ్స్ కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి డీటైల్స్ క్రింద ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూసుకొని Apply చేసుకోగలరు.

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO నుండి "రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో" విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. DRDO నోటిఫికేషన్ ప్రకారం 18 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.

రీసెర్చ్ అసోసియేట్ : 07

జూనియర్ రీసెర్చ్ ఫెలో : 11

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బి.ఈ (BE) / బిటెక్ (B.Tech) / ఎం.ఈ (ME) / ఎమ్.టెక్ (M.Tech) కంప్లీట్ చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

నోటిఫికేషన్ ప్రకారం ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు (పీజు లేదు).

వయస్సు :

ఈ నోటిఫికేషన్ ద్వారా Apply చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అభ్యర్థులకు రిజర్వేషన్స్ కూడా వర్తించడం జరుగుతుంది. ఎస్.సి (SC) / ఎస్.టి (ST) వారికి అయిదు (5) సంవత్సరాలు, ఓ.బీసీ (OBC) వారికి మూడు (3) సంవత్సరాలు ఏజ్ మినహాయింపు లభించడం జరుగుతుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 67,000/- వేతనం ఇస్తారు.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్షను నిర్వహిస్తారు. వచ్చిన మార్కుల ప్రకారం మెరిట్ ఆధారంగా వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27/11/2024

Official Notification : Click Here